logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

absorption
లోపలికి గ్రహించుట,పీల్చుట

abstract
సంగ్రహం,అవ్యక్తం,అమూర్తం,భావార్థకం

abstractstatement
సంగ్రహ పట్టిక/వివరణ

absurd
అసమంజసం,విడ్డూరమైన

abundance
పుష్కలం,సమృద్ధి

abuse of power
అధికార దుర్వినియోగం

abusive language
దూషిత భాష,అశ్లీల భాష

academic
విద్యా/విద్వత్ సంబంధమైన

academic discussion
విద్వత్ చర్చ,విద్యావిషయక చర్చ

academic leave
విద్యా విషయక శలవు


logo