logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

alertness
అప్రమత్తత

alias
అనే,ఉరఫ్,ప్రతినామం

allegation
ఆరోపణ,ఆపాదన మోపటం (నేరం)

allegiance
ధర్మ విధి,భక్తి,స్వామి భక్తి

alliance
కూటమి,అనుబంధం,మైత్రి

allied services
అనుబంధ సేవలు

all inclusive cost
అన్నీ చేరిన ఖర్చు

All India Services
అఖిల భారత సేవలు

allocation
కేటాయింపు

allotment
కేటాయింపు


logo