logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

O

oath
ప్రమాణం,శపథం

oath of allegiance
భక్తి విశ్వాస పూర్వక ప్రమాణం

oath of office
పదవీ స్వీకార ప్రమాణం

obedience
విధేయత

obituary
మృత్యువార్త,మృత్యువు సూచన

object
1. వస్తువు 2. లక్ష్యం 3. ఆక్షేపణ చెప్పు

objection
ఆక్షేపణ,అభ్యంతరం

objective
1. ఉద్దేశం,లక్ష్యం 2. వస్తుపర,వస్తుగత

objects and reasons
ఉద్దేశ్యాలు,కారణాలు


logo