logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

D

daily
రోజువారీ,దినసరి,రోజు,దినపత్రిక

daily allowance
రోజువారీ భత్యం/బత్తెం,దినసరి భత్యం

daily diary
ప్రతిరోజూ దినచర్య రాసే పుస్తకం

daily register
అనుదిన రిజిస్టరు,డైలీ రిజిస్టరు

daily report
దినసరి నివేదిక,రోజు వారీ నివేదిక

daily routine
రోజువారీ,మామూలు,నిత్యపరిపాటి

daily wages
రోజువారీ కూలి,దినసరి కూలి

dak stage
డాక్ స్టేజి,డాక్ స్థాయి

dak tray
డాక్ ట్రే


logo