భారతవాణి అనేది ఒక యోజన/ప్రాజెక్టు. దీని ఉద్దేశ్యం మల్టీమీడియా (వ్రాత, దృశ్య, శ్రావ్య, బొమ్మం)ను ఉపయోగించి భారతీయ సమస్త భాషల గురించి మరియు భాషలన్నింటిలోని ఉన్న జ్ఞానాన్ని పోర్టల్ (వెబ్‍సైట్)లో సమకూర్చడం. ఇది పరస్పరమైన, గతిశీల మరియు ఆధునికమైన అంశాల సమ్మేళనం. దీని ముఖ్య ఉద్దేశ్యం డిజిటల్ భారతయుగంలో భారతదేశాన్ని బహిరంగ జ్ఞాన సమాజం చేయడం.