logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

M

machinery
యంత్రాంగం

machinery of government
ప్రభుత్వ యంత్రాంగం

magazine
1. పత్రిక 2. గిడ్జంగి (ఆయుధాలు,మందుగుండు సం.)

mailing list
చిరునామాల పట్టిక;మెయిలింగ్ లిస్టు

maintain
పోషించు,భరించు,నిర్వహించు

maintenance
1. భరణం,మనోవర్తి,పోషణ 2. నిర్వహణ

major
1. మేజరు (సైనిక సం.) 2. యుక్తవయస్కుడు,వ్యక్తుడు

major works
పెద్ద పనులు,బృహత్ కార్యాలు

majority
1. యుక్త వయస్కత 2. అత్యధికం/అధిక సంఖ్య/అధిక సంఖ్యా బలం


logo