logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

Z

zeal
ఉత్సాహం,ఉత్సుకత,అభినివేశం

zenith
పరాకాష్ఠ

zero hour
శూన్య ఘడియ,ప్రణాళికాబద్ధంగా ఒక కార్యం ప్రారంభించే సమయం

zero tax-paying capacity
శూన్య పన్ను చెల్లింపు అర్హత

zonal
మండలి,మాండలిక/ప్రాంతీయ,సంసిద్ధముగా ఉన్న

zonal coordination
మండల సమన్వయము

zonal office
జోనల్ ఆఫీస్,ప్రాంతీయ కార్యాలయం

zone
మండలం,జోన్,ప్రాంతం,ప్రదేశం

zoning
మండల విభజన,మండలీకరణ


logo