logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

W

wage
వేతనం,భృతి,కూలి డబ్బులు

wage administration
వేతన పరిపాలన

wage agreement
కూలి ఒప్పందం,కూలి ఒడంబడిక/సమ్మతము/సమాధానము

wage board
వేతనాల/వేజ్ బోర్డు,కూలి సంస్థ

wage ceiling
అత్యధిక వేతన సీమ

wage contract
వేతన ఒడంబడిక

wage earner
వేతన సంపాదనపరులు

wage formula
వేతన సూత్రము

wage payment
వేతన చెల్లింపు,వేతనము పూర్తి చెల్లింపు


logo