logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

B

back log
బకాయి,పాత నిలవలు/మిగులు

back out
వెనుదీయు,మాటతప్పు

back reference
పూర్వ సందర్భం,నిర్దేశం,వెనకటి నిర్దేశం

back up
పూరకమైన,సిద్ధము లేక అవసరమునకు ఉంచినట్టి

backdated
వెనుక తేదీ వేసిన,మునుపటి తేదీ

background
నేపథ్యం (వెనకటి చరిత్ర),పూర్వరంగం

backward classes
వెనకబడిన తరగతులు

backward tribe
వెనకబడ్డ తెగలు

bad bargain
నష్టము కలిగించు బేరము,నష్టము కలిగించు ఒడంబడిక


logo