logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

administrative measures
పరిపాలనా చర్యలు,పరిపాలనా ఉపాయము

administrative power
పరిపాలన అధికారం

administrative sanction
పరిపాలక స్థాయి మంజూరు,సమ్మతి

administrative technique
పరిపాలన నిర్వహణ మెలకువ

administrative tribunal
పరిపాలన న్యాయమండలి

admissibility
అనుమతి యోగ్యత,అంగీకార యోగ్యత

admissible expenditure
స్వీకరించు వ్యయము

admit
ప్రవేశమిచ్చు,అనుమతించు

admit card
ప్రవేశపత్రము

admitted
అనుమతించిన,ఆమోదించిన


logo