logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

advisory committee
సలహాకార సమితి,సలహాదారు సమితి

advisory council
సలహాదారు పరిషత్

advocate
వకీలు,న్యాయవాది

affairs
విషయాలు

affidavit
ప్రమాణపత్రం,అఫిడవిట్,హలఫ్ నామా

affiliation
అనుబంధం,సంబంధం,చేర్పుదల

affirmation
ప్రతిజ్ఞ,ప్రమాణం,ధ్రువీకరణ

affirmative
నిర్ధారక,ధ్రువీకరణ

afford
సమర్థత,ఇచ్చు,కలుగజేయు

aforesaid
పైన చెప్పిన


logo