logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

accused
నిందితుడు,ముద్దాయి

achievement
సాఫల్యం,సిద్ధి,సాధించిన కార్యం

acknowledgement
రసీదు,అంగీకరించు,కృతజ్ఞతతో ఒప్పుకొను

acknowledgement due
చెల్లించవలసిన రసీదు,బాకీ ఉన్న రసీదు

acquaintance
పరిచయం,పరిచితుడు

acquisition
సంపాదన,సేకరించు,స్వాధీనం (అధికార సం.)

acquittance
ఋణవిమోచన

act
చట్టం,పని,కార్యం,చర్య అమలు

acting allowance
కార్యకారి బత్తెం,కారుబారు బత్తెం

action
వ్యాజ్యం,దావా,క్రియ,చర్య


logo