logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

accountancy
ఎక్కౌంటెన్సీ,లెక్కలు రాసే పద్ధతి,లెక్కలు రాసే పని

accountant
లేఖాకారుడు,లెక్క వ్రాయువాడు,లెక్కల అధికారి

account for
జవాబుదారీ వహించు,కారణం చెప్పు

account head
పద్దు శీర్షిక,అకౌంట్ శీర్షిక

accrued benefit
వృద్ధి పొందిన లాభము,పెరిగిన లాభము

accrued pension
వృద్ధి పొందిన వృద్ధాప్య భత్యము

accumulation
పోగు,పెంపు,వృద్ధి,రాశి

accuracy
యథార్థత,కచ్చితత్వం

accurate
కచ్చితమైన,సరి అయిన

accuse
నింద మోపు,నేరము మోపు


logo