logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

addition
చేర్చు,చేరిన వస్తువు

additional charge
అదనపు పదవీ బాధ్యత,అదనపు ఖర్చు

additional fund
అదనపు నిధులు

additional grant
అదనపు గ్రాంటు,అదనపు నిధి

additional information
అదనపు సమాచారము

additional pay
అదనపు వేతనము,చెల్లింపు

addition and alteration
చేర్పూ మార్పూ

address
(ఉద్దేశించిన)ప్రసంగం,చిరునామా,సంబోధన

addressee
సంబోధించిన వాడు,ప్రసంగించిన వాడు

address of welcome
స్వాగత ప్రసంగం,స్వాగత సంబోధన,స్వాగత వచనం


logo