logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

above mentioned
పైన చెప్పబడిన,పైన ఉదహరింపబడిన

above quoted
పైన ఉదహరించిన

above said
పైన చెప్పిన

absence
గైరు హాజరు,హాజరు కాకపోవడం,లోపం,

absentee
గైరుహాజరు అయినవ్యక్తి

absenteeism
గైరు హాజరు అయ్యే అలవాటు లేక ప్రవృత్తి

absentee statement
గైరుహాజరు పట్టి

absolute
పరమ,సంపూర్ణ,సమగ్ర,నిరపేక్ష,కేవల,

absolute monopoly
పూర్తి గుత్తాధికారం

absolute ownership
పూర్తి యాజమాన్యం


logo