logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

vertical mobility
లంబరేఖ పద్ధతిలో చలన శక్తి

very good
చాలా మంచిది,చాలా యోగ్యమైనది

vessel
పాత్ర,నాళము,గొట్టము,ఓడ

vest
నిహితం చేయు,సంక్రమింపచేయు

vested right
ఒక వ్యక్తి అధీనంలో ఉన్న అధికారము/హక్కు

veto
వీటో,నిషేధం,నిరాకరించు అధికారము

vetting
పునరీక్షణ,పరీక్షించు

vettor
పరీక్షించు వాడు,పునరీక్షణ చేసే వాడు

via
ద్వారా,మార్గాన

via media
మధ్యమార్గము


logo