logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

voluminous
బృహత్,విశాల,మహా,అపరిమిత

voluntary
బుద్ధిపూర్వక,ఐచ్ఛిక,స్వచ్చందమైన

voluntary agency
స్వచ్చంద సేవా సంస్థ

voluntary settlement
స్వచ్ఛంద తీర్పు స్వచ్ఛంద పరిష్కారము

voluntary work
స్వచ్ఛంద పని,స్వచ్ఛంద శ్రమ,స్వచ్ఛంద వృత్తి

volunteer
స్వచ్ఛంద సేవకుడు,స్వయం సేవకుడు

votable
వోటుకు పెట్టదగిన

vote
వోటు,సమ్మతి,అభిప్రాయము,ఎన్నిక

vote of censure
ఎన్నిక ఆక్షేపణ,ఎన్నిక నింద

vote of thanks
కృతజ్ఞతా ప్రతిపాదన,ధన్యవాద ప్రస్తావన


logo