logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

undue delay
అనుచిత జాప్యం,విశేష జాప్యం

undue influence
అనుచిత ప్రభావం

unearned income
ఆర్జించని,అనార్జిత ఆదాయం

unearth
బహిరంగము చేయు,అన్వేషించు,రహస్యము బట్టబయలు చేయుట

uneconomical
లాభసాటి కాని

unemployment
నిరుద్యోగం

uneven land
మెఱక పల్లములు గల నేల,సమతలంగా లేని భూమి

unexpected delay
అనుకోని ఆలస్యం,ఆకస్మికమైన

unexpired
(గడువు)పూర్తికాని

unfair
అన్యాయమైన,పక్షపాతమైన,నిజాయితీ లేని


logo