logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

undertake
కార్యబాధ్యత వహించు,చేపట్టు

undertaking
ఆరంభము పూనుకొనుట,మాటబద్ధం

undertrial
విచారణలో ఉన్న,విచారణాధీనంలో ఉన్న

undesirable
కోర దగని,ఉపేక్షిత

undignified
అమర్యాదతో కూడిన,అగౌరవముతో కూడిన

undisbursed loan
చెల్లించని రుణము,వితరణ చేయని రుణము

undisputed
నిర్వివాదమైన,అనుమానము లేని

undivided
అభిన్నమైన,అవిభక్తమైన,వేఱు చేయని,ఏకాగ్రమైన

undoubtedly
నిస్సందేహంగా

undue
అనుచిత,అక్రమమైన,సరికాని,అనర్హమైన


logo