logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

upgrading
పై శ్రేణికి పెంచు

upgrading of post
పదవిని పై శ్రేణికి పెంచుట

uphold
సమర్థించు,నిలబెట్టు

upkeep
నిర్వహణ,సంరక్షణ

uplift
పైకెత్తు,హోదా పెరుగు,సామాజికంగా ఆర్దికంగా ఉన్నతి చెందు

upper
పైన

upper age limit
గరిష్ఠ వయః పరిమితి

uppermost
అన్నిటి కంటె పై నున్న

upright
నిలువుగా ఉన్న,నీతి గల,సత్యవంతుడైన

upset
కలవరపెట్టు,చెడగొట్టు,అస్తవ్యస్తం చేయు


logo