logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

unskilled labour
నైపుణ్యంలేని కార్మికులు,ప్రావీణ్యము లేని శ్రామికులు

unsound mind
అస్వస్థ చిత్తం

unspecified
అనిర్దిష్టమైన

unstable
అస్థిరమైన

unstable government
అస్థిర ప్రభుత్వము

unstarred
చుక్కగుర్తు

unsuitable
యుక్తంగాని,తగని

untenable
సమర్థనీయంకాని

untouchability
అంటరానితనం,అస్పృశ్యత

untrained
శిక్షణ లేని,అశిక్షితుడైన,అభ్యసించని


logo