logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

rank
పదవి స్థాయి,హోదాస్థానం

rank and file
సామాన్య సైనికులు,సామాన్య ప్రజానీకం

ranking
శ్రేణికరణం

rapid action force (RAF)
శీఘ్ర కార్యాచరణ దళము (ఆర్.ఎ.ఎఫ్.)

rare
అరుదైన,దుర్లభమైన,అపురూపమైన

rash
దురుసు,దుడుకు

ratable value
పన్ను యోగ్యతా వెల

rate
రేటు,వెల,ధర,దామాషా ప్రమాణం

rate contract
రేట్ కాంట్రాక్టు,రేటు గుత్తా

rate list
ధరల పట్టిక


logo