logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

refuse
నిరాకరణ చేయు

refused leave
నిరాకరించిన సెలవు

refutation
ఖండన

regard
ఖాతరు చేయు,మన్నించు,ఆదరించు

region
ప్రాంతం

regional
ప్రాంతీయ

register
పట్టీ పుస్తకము,జాబితా పుస్తకము

registered
నమోదు చేయబడిన

registered office
రిజిస్టరైన,నమోదైన కార్యాలయం

registering authority
రిజిస్టర్ చేసే అధికార సంస్థ,అధికారి


logo