logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

outline
1. రూపురేఖ 2. సంక్షేపం

outlook
దృష్టి,దృక్పథం

outpost
సరిహద్దు చౌకీ (పోలీసు,సైనిక సం.)

output
ఉత్పత్తి

outright purchase
స్పష్టమయిన కొనుగోలు

outsource
మూల ఉత్పత్తి

outstanding
1. మిగిలిన (బాకీ,చెల్లింపుల సం) 2. ప్రసిద్ధ,ఉత్కృష్ట,శ్రేష్ఠమైన

over age
ఎక్కువ వయస్సు గల,వయస్సు మించిన

over-rule
నియమమును అతిక్రమించు,వ్యతిరేకముగా నిర్ణయించు

overall
సమగ్ర,మొత్తం


logo