logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

mandate
ఆదేశం,ఆజ్ఞ

mandatory
ఆదేశక (వ్యక్తి,దేశ సం.)

mandays
పనిదినాలు,శ్రమదినాలు

manhours
పనిగంటలు

manifesto
ప్రకటన పత్రం,మానిఫెస్టో

manipulation
1. సంధాన చాతుర్యం/చాకచక్యం 2. మోసపుచ్చు

manoeuvre
యుక్తిగా సాధించు,పన్నుగడ

manpower
జనశక్తి,అంగబలం

manual
1. నియమ సంపుటి 2. చేతి (చేతిపని సంబంధమైన)

manual labour
శరీర శ్రమ,కాయకష్టం


logo