logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

in duplicate
రెండు ప్రతులలో,రెండు ప్రతులుగా

in fact
వాస్తవంగా,అసలు

inability
అశక్తత

inaccessible
అందుబాటులోలేని,అసాధ్య,అలభ్య

inadmissible
అనుమతించదగని,అగ్రాహ్య

inadvertently
ఏమరుపాటు/అలక్ష్యం,అజాగ్రత్తగా,అశ్రద్ధగా

inauguration
ప్రారంభం

incentive
ప్రోత్సాహక(0)

incidental
1. సంబంధిత 2. ఆకస్మిక,ఆనుషంగిక

inclination
వంపు,వాలు,మొగ్గుదల,మొగ్గు


logo