logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

intolerance
అసహనం

intoxication
మత్తు,మైకము,నిషా

intricacy
చిక్కు,చిక్కు పెట్టిన

intricate
చిక్కులతో కష్టమైన

introduce
1. ప్రవేశపెట్టు 2. పరిచయం చేయు

introduction
1. ప్రతిపాదన 2. పరిచయం,ఉపోద్ఘాతం

invalid
1. చెల్లని,మాన్యంకాని 2. అశక్త

invalidity
అసమర్థత,చెల్లకపోవటం

invariably
స్థిరముగా,తప్పకుండా,ఒక్క రీతిగా

investigation
దర్యాప్తు,విచారణ,అన్వేషణ,కూపీ


logo