logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

interrupt
అంతరాయము కలుగజేయుట

interruption
అంతరాయం

intervene
జోక్యం చేసుకొను

intervention
జోక్యం,ప్రమేయం

interview
ముఖాముఖి,ముఖాముఖి భేటి/ఇంటర్వ్యూ

interviewee
ఇంటర్వ్యూ ఇచ్చే వాడు

interviewer
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి

intimate
1. సన్నిహిత 2. సూచించు,తెలుపు

intimation
సూచన,వర్తమానం,తెలపటం

intimidation
బెదిరింపు,దౌర్జన్యం


logo