logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

intent
ఆశయము

inter alia
ఇతర విషయాలతోపాటు

inter se
పరస్పరం,తమలోతాము

inter-departmental
విభాగాల మధ్య,అంతరశాఖీయ

interaction
పరస్పర చర్య

interest
1. వడ్డి 2. ఇష్టం,ఆసక్తి,ప్రయోజనం,హితం

interfere
జోక్యం కలగజేసుకొను

interim
మధ్యకాలీన,తాత్కాలిక,మధ్యకాలిక

interim order
మధ్యకాలీన ఉత్తరుపు

interim relief
మధ్యకాలీన/తాత్కాలిక సహాయం


logo