logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

allotment
కేటాయింపు

allotment letter
కేటాయింపు పత్రం

allottee
కేటాయించిన వాడు

allow an appeal
అప్పీలు మంజూరు చేయుట

allowable
అనుమతి ఇచ్చు,సమ్మతించు

allowable expenses
అనుమతించు భత్యము,సమ్మతించే ఖర్చులు

allowance
భత్యం,అనుమతి

alphabetic order
అక్షరక్రమం

altercation
వాగ్వాదం

alternate
ప్రత్యామ్నాయ(0),మారు,బదులు


logo