logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

assembly
అసెంబ్లీ,విధానసభ,శాసనసభ

assent
సమ్మతి,అనుమతి,ఆమోదం

assert
నొక్కి చెప్పు

assessee
పన్ను చెల్లించే వ్యక్తి

assessment
మదింపు,నిర్ధారణ,ధారాబందీ

assessment year
నిర్ధారణ సంవత్సరం (పన్నులు,వగైరా విషయంలో)

assessor
నిర్ధారకుడు,మదింపుదారు

assets
ఆస్తులు

assignee
అప్పగింత పొందిన వ్యక్తి,అనుదేశితుడు

assignment
అప్పగింత,అనుదేశకార్యం


logo