logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Please click here to read PDF file Fundamental Administrative Terminology (English-Telugu)

applied
దరఖాస్తు చేయబడిన

apply
వర్తింపచేయు,అనువర్తించు

appointee
నియుక్తుడు

appointing authority
నియామక అధికారి,అధికారం

appointment
నియామకం

appointment letter
నియామక పత్రము

Appointments Committee of the Cabinet
మంత్రివర్గం లోని ఉద్యోగ నిర్ణయసమితి

apportionment of wages
వేతన విభజన

appraisal
మదింపు వేయుట

appraiser
విలువ నిర్ధారకుడు


logo