logo
भारतवाणी
bharatavani  
logo
భారతీయ భాషల ద్వారా జ్ఞానం
Bharatavani

Glossary of Evaluation Terms : (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Clerical Test
గుమాస్తాగిరి పరీక్ష

Closed Book Examination
పుస్తక రహిత పరీక్ష

Close Ended Question
పూర్వ నిర్ధారిత సమాధానప్రశ్న

Cloze Test
పూరింపు పరీక్ష

Clue
కిటుకు/సూచన

Cluster Evaluation
సామూహిక మూల్యాంకనం

Coaching
శిక్షణ

Coefficient
గుణకం

Coefficient of Alienation
పరాయీకరణ గుణకం (అన్యాక్రాంతగుణకం)

Coefficient of Correlation
సహసంబంధ గుణకం


logo