logo
भारतवाणी
bharatavani  
logo
భారతీయ భాషల ద్వారా జ్ఞానం
Bharatavani

Glossary of Evaluation Terms : (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Demographic Questionnaire
జనాభాపరమైన ప్రశ్నావళి

Demographic Scale
జనాభాపరమైన మాపకం

Dependent Variable
పరాధీన చలనాంశం

Derived Scores
వ్యుత్పన్న విలువలు

Design (evaluation)
రూపకల్పన (మూల్యాంకనం)

Detailed Question
సవివరణాత్మక ప్రశ్న

Deviation
విచలనం

Deviation I.Q
విచలన ప్రజ్ఞాలబ్ధి

Diagnosis
లోప నిర్ధారణ

Diagnostic Evaluation
లోప నిర్ధారణ మూల్యాంకనం


logo