logo
भारतवाणी
bharatavani  
logo
భారతీయ భాషల ద్వారా జ్ఞానం
Bharatavani

Glossary of Evaluation Terms : (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Ideal
ఆదర్శం

Identification Test
గుర్తింపు పరీక్ష

Ideogram
భావరేఖ

Idioms and Proverbs
జాతీయాలు - సామెతలు

Imitation
అనుకరణ

Impact Evaluation
ప్రభావ మూల్యాంకన

Incomplete Statement Item
అసంపూర్ణ వివరణాంశం

Inconsistency
అస్థిరత

Inconsistent Distracter cues
అస్థిర వికర్షణ సూచనలు

Index
(విషయ) సూచిక


logo