logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Glossary of Evaluation Terms : (Telugu-English)

ఆంతరంగిక నిర్ణయ ప్రమాణం
Internal Criterion

ఆంతరంగిక మదింపు
Internal Assessment

ఆంతరంగిక మూల్యనిర్ధారణ
Internal Validation

ఆంతరంగిక మూల్యాంకనం
Internal Evaluation

ఆంతరంగిక స్థిరతామాపనం
Measure of Internal Consistency

ఆంతరంగిక స్థిరత్వ పద్ధతి
Internal Consistency Method

ఆంతరంగిక స్థిరత్వం
Internal Consistency

ఆచరణ ప్రభావం
Practice Effect

ఆచరణాత్మకకృషి/పరీక్ష
Practical Work/Examination

ఆత్మసాక్షాత్కారం
Self Realization


logo