logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Glossary of Evaluation Terms : (Telugu-English)

గుణమాపకం
Quality Scale

గుణాత్మక శ్రేణీకరణ
Qualitative Grading

గుప్తలక్షణాంశ(మాపన)సిద్ధాంతం
Latent Trait (measurement) Theory

గుమాస్తాగిరి పరీక్ష
Clerical Test

గుర్తింపు అంశం
Recognition Item

గుర్తింపు పరీక్ష
Identification Test

గుర్తింపు విధానాలు
Recognition Techniques

గెస్టాల్ట్
Gestalt (pl. Gestalten)

గైహికం/ఇంటిపని
Home Assignment

గౌణ దత్తాంశ విశ్లేషణ
Secondary Data Analysis


logo