logo
भारतवाणी
bharatavani  
logo
భారతీయ భాషల ద్వారా జ్ఞానం
Bharatavani

Glossary of Evaluation Terms : (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Reading Age
పఠన వయస్సు

Reading Comprehension Test
పఠన గ్రాహ్య పరీక్ష

Rearrangement Item
పునరమరికాంశం

Reasoning Test
తార్కిక పరీక్ష

Recall Item
పునఃస్మరణాంశం

Recall Score Method
పునఃస్మరణ ఫలితాంశ పద్ధతి

Recall Test
పునఃస్మరణ పరీక్ష

Receiving
గ్రహణం

Receptive Skills
గ్రహణ నైపుణ్యాలు

Recognition Item
గుర్తింపు అంశం


logo