logo
भारतवाणी
bharatavani  
logo
భారతీయ భాషల ద్వారా జ్ఞానం
Bharatavani

Glossary of Evaluation Terms : (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Point Biserial Correlation Coefficient
బిందు ద్విక్రమ సహసంబంధ గుణకం

Point Scale
బిందుమాపకం

Population
జనాభా

Portfolio Evaluation
కార్యనిర్వహణ మూల్యాంకనం

Possible Range
సంభావ్య పరిధి

Post-Test
అనంతర పరీక్ష

Power Test
సామర్థ్య పరీక్ష

Practical Work/Examination
ఆచరణాత్మకకృషి/పరీక్ష

Practice Effect
ఆచరణ ప్రభావం

Pragmatic Language Test
వ్యావహారికభాషాపరీక్ష


logo