logo
भारतवाणी
bharatavani  
logo
భారతీయ భాషల ద్వారా జ్ఞానం
Bharatavani

Glossary of Evaluation Terms : (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Test Profile
పరీక్షాకృతి

Test Retest Method
పరీక్ష పునఃపరీక్షాపద్ధతి

Test Tailoring
పరీక్ష(పత్ర)రూపకల్పన

Test Wiseness
పరీక్షాస్వీకార నైపుణ్యం

Tetra chronic correlation
చతుష్కోష్టిత సహసంబంధం

Text
పాఠం

Text book
పాఠ్యపుస్తకం

Text organization
పాఠ్యనిర్మాణ క్రమం

Theme
ఇతివృత్తం

Thorndike Hand Writing Scale
థోర్నడైక చేతిరాత మాపకం


logo