logo
भारतवाणी
bharatavani  
logo
భారతీయ భాషల ద్వారా జ్ఞానం
Bharatavani

Glossary of Evaluation Terms : (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Schedule(tool)
కార్యక్రమ వివరణపట్టిక (పరికరం)

Scholastic Abilities
పాండితీ సామర్థ్యాలు

Scorability (test eval. criterion)
అంక సాధ్యత (పరీక్ష.నిర్ణయ ప్రమాణం)

Score
ఫలితాంశం, అంకసాధన

Scorer Reliability
అంకసాధకుడి విశ్వసనీయత

Scoring
అంకసాధన

Scoring Formula
అంకసాధన సూత్రం

Scoring Key
అంకసాధన సూచిక

Scoring Matrix
అంకసాధన మాత్రిక

Scoring Technique
అంకసాధన విధానం


logo