Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
అచ్చు
షేర్షా కాలం నుండి గుర్రాలకు అచ్చువేసే సంప్రదాయం ఆరంభమైంది
kannada: ಸಿಕ್ಕಾ (sikkaa)
telugu: అచ్చు (accu)
Tamil: முத்திரை (muttirai)
Malayalam: ചാപ്പ (caappa)
English: mark
అచ్చు
వాళ్ళు ముద్రించటానికి అచ్చుల కూర్పు చేస్తున్నారు
kannada: ಅಚ್ಚು (accu)
telugu: అచ్చు (accu)
Tamil: அச்சு (accu)
Malayalam: അച്ച് (accə)
English: printing type
అచ్చువేయు
కవి కొత్త పుస్తకం అచ్చువేసి వచ్చింది
kannada: ಮುದ್ರಿಸು (mudrisu)
telugu: అచ్చువేయు (accuveeyu)
Tamil: அச்சிடு (acciTu)
Malayalam: അച്ചടിക്ക് (accaTikkə)
English: print
అజీర్ణం
అతను అజీర్ణం వలన మంచం ఎక్కాడు
kannada: ಅಜೀರ್ಣ (ajiirNa)
telugu: అజీర్ణం (ajiirNaM)
Tamil: அஜீரணம் (ajiiraNam)
Malayalam: അജീര്ണം (ajiiRNNaM)
English: indigestion
అజీర్ణం
రవికి అజీర్ణం అయింది
kannada: ಅಜೀರ್ಣ (ajiirNa)
telugu: అజీర్ణం (ajiirNaM)
Tamil: அஜீரணம் (ajiiraNam)
Malayalam: ദഹനക്കേട് (dahanakkeeTə)
English: indigestion
అజీర్తి
పాపకు అజీర్తివలన బేదులవుతున్నాయి
kannada: ಅಜೀರ್ಣ (ajiirNa)
telugu: అజీర్తి (ajiirti)
Tamil: வயிறு உப்புதல் (vayiRu upputal)
Malayalam: ഗ്രഹണി (gRahaNi)
English: purging due to indigestion
అజ్ఞాతం
అజ్ఞాతంలో ఉన్న కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి
kannada: ಅಜ್ಞಾತವಾದ (ajnaatavaada)
telugu: అజ్ఞాతం (ajñaataM)
Tamil: தெரியாத (teriyaata)
Malayalam: അജ്ഞാതം (aj~aataM)
English: unknown
అజ్ఞాతవ్యక్తి
ఈ పాటలు ఒక అజ్ఞాత వ్యక్తి రాశాడు
kannada: ಅನಾಮಧೇಯ (anaamadheeya)
telugu: అజ్ఞాతవ్యక్తి (ajñaata vyakti)
Tamil: தெரியாதவர் (teriyaatavar)
Malayalam: അജ്ഞാതനാമാവ് (aj~aatanaamaavə)
English: anonymous
అజ్ఞానం
అజ్ఞానమే చీకటి
kannada: ಅಜ್ಞಾನ (ajnaana)
telugu: అజ్ఞానం (ajñanaM)
Tamil: அறியாமை (aRiyaamai)
Malayalam: അജ്ഞാനം (aj~aanaM)
English: ignorance
అజ్ఞానం
అది అజ్ఞానం వల్ల జరిగింది
kannada: ತಿಳಿಯದೆ (tiLiyade)
telugu: అజ్ఞానం (ajñaanaM)
Tamil: மயக்கநிலை (mayakkaṉilai)
Malayalam: അബോധം (aboodhaM)
English: ignorant
అజ్ఞానం
అతని అజ్ఞానాన్నిచూసి అందరూ నవ్వారు
kannada: ಅರಿವಿಲ್ಲದಿರುವಿಕೆ (arivilladiruvike)
telugu: అజ్ఞానం (ajñaanaM)
Tamil: அறிவீனம் (aRiviinam)
Malayalam: തുമ്പില്ലായ്മ (tumbillaayma)
English: ignorance
అజ్ఞానం
నా అజ్ఞానం వల్ల అలాంటిది ఒకటి జరిగింది
kannada: ಅಚಾತುರ್ಯ (acaaturya)
telugu: అజ్ఞానం (ajñaanaM)
Tamil: அறிவீனம் (aRiviinam)
Malayalam: ബുദ്ധിമോശം (buddhimooSaM)
English: folly
అజ్ఞాని
అతను అజ్ఞాని
kannada: ಅಜ್ಞಾನಿ (ajnaani)
telugu: అజ్ఞాని (ajñaani)
Tamil: அறிவிலி (aRivili)
Malayalam: അജ്ഞന് (aj~an)
English: ignorant
అటక
అటక మీద కట్టెలు పెట్టుకుంటారు
kannada: ಅಟ್ಟ (aTTa )
telugu: అటక (aTaka)
Tamil: அட்டம் (aTTam)
Malayalam: അട്ടം (aTTaM)
English: terrace
అటక
ఎలుక అటకపై చచ్చింది
kannada: ಅಟ್ಟ (aTTa)
telugu: అటక (aTaka)
Tamil: உப்பரிக்கை (upparikkai)
Malayalam: തട്ടുമ്പുറം (taTTumbuRaM)
English: attic
అటక
ఇంటి అటకపై బల్లి ఉంది
kannada: ಚಾವಣಿ (cavaaNi)
telugu: అటక (aTaka)
Tamil: கூரை (kuurai)
Malayalam: തട്ട് (taTTə)
English: ceiling
అటువంటి
అతను అటువంటి మనిషి అని నాకు తెలియదు
kannada: ಆ ತರಹ (aa taraha)
telugu: అటువంటి (aTuvaMTi)
Tamil: அப்படிப்பட்ட (appaTippaTTa)
Malayalam: അങ്ങനത്തെ (aŋŋanatte)
English: of that sort
అటువంటి
అతను ఎప్పుడు చిత్రలేఖనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి విషయాలు నాకు నచ్చవు
kannada: ಆ ತರಹ (aa taraha )
telugu: అటువంటి (aTuvaMTi)
Tamil: அதைப்போன்ற (ataippoonRa)
Malayalam: അതുപോലെയുള്ള (atupooleyuLLa)
English: such
అటువంటి
అతడు అటువంటి పనులు చేశాడు
kannada: ತರಹ (taraha )
telugu: అటువంటి (aTuvaMTi)
Tamil: மாதிரி (maatiri)
Malayalam: മാതിരി (maatiri)
English: kind
అటువైపు
నువ్వు అటువైపు చూడు
kannada: ಆಕಡೆ (aakaDe)
telugu: అటువైపు (aTuvaipu)
Tamil: அந்தப் பக்கம் (aṉtap pakkam)
Malayalam: അങ്ങോട്ട് (aŋŋooTTə)
English: towards that side