Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
హేమంతం
హేమంతంలో రాత్రిపూట మంచు కురుస్తుంది
kannada: ಹೇಮಂತ (heemanta)
telugu: హేమంతం (heemaMtaM)
Tamil: குளிர்க்காலம் (kuLirkkaalam)
Malayalam: ഹേമന്തം (heemantaM)
English: winter season
హోటలు
హోటలు భోజనం చేయడం నాకు అలవాటు లేదు
kannada: ಹೋಟೆಲ್ (hooTel)
telugu: హోటలు (hooTalu)
Tamil: உணவகம் (uNavakam)
Malayalam: ഹോട്ടല് (hooTTal)
English: hotel
హోదా
మంత్రి హోదా నిలబెట్టుకోవడానికి చాలా శ్రమపడాలి
kannada: ಸ್ಥಾನ (sthaana )
telugu: హోదా (hoodaa)
Tamil: அந்தஸ்து (aṉtashtu)
Malayalam: പദം (padaM)
English: status
హోదా
అతను జీవితంలో మంచి హోదాకోసం కష్టపడుతున్నాడు
kannada: ಪದವಿ (padavi)
telugu: హోదా (hoodaa)
Tamil: பதவி (patavi)
Malayalam: പദവി (padavi)
English: rank
హోమం
అతడు హోమం చేశాడు
kannada: ಹೋಮ (hooma)
telugu: హోమం (hoomaM)
Tamil: ஹோமம் (homam)
Malayalam: ഹോമം (hoomaM)
English: offering made with fire
హోసన్నా
వారు హోసన్నా పాడారు
kannada: ಹೋಶಾನ ಪ್ರಾರ್ಥನೆ (hooSaana praarthane)
telugu: హోసన్నా (hoosanna)
Tamil: பக்திப்பாடல்(கிறிஸ்துவ பக்திப்பாடல்) (paktippaaTal)
Malayalam: ഹോശാന (hooSaana)
English: hosanna
హ్రస్వదృష్టి
అతనికి హ్రస్వదృష్టి ఉంది
kannada: ದೂರ ದೃಷ್ಠಿ (duura dRu$Thi)
telugu: హ్రస్వదృష్టి (hrasvadRu$Ti)
Tamil: கிட்டப்பார்வை (kiTTappaarvai)
Malayalam: ഹ്രസ്വദൃഷ്ടി (hRsvadR$Ti)
English: short sight