Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
హిప్పి
అతడు హిప్పిలా నడుస్తున్నాడు
kannada: ಹಿಪ್ಪಿ (hippi)
telugu: హిప్పి (hippi)
Tamil: ஹிப்பி (hippi)
Malayalam: ഹിപ്പി (hippi)
English: member of a sect of young folk with a gipsy character
హిమం
హిమంతో కూడిన రాత్రిళ్ళు మనోహరంగా ఉంటాయి
kannada: ಹಿಮ (hima)
telugu: హిమం (himaM)
Tamil: பனி (pani)
Malayalam: ഹിമം (himaM)
English: snow
హిమాలయాలు
హిమాలయాలఅంచున లోయల్లో నడిచాము
kannada: ಹಿಮಾಲಯ (himaalaya)
telugu: హిమాలయాలు (himaalayaalu)
Tamil: இமயமலை (imayamalai)
Malayalam: ഹിമവാന് (himavaan)
English: mount Himalaya
హీనంగా చూడు
అతను పాపను హీనంగా చూశాడు
kannada: ಹೀನಯಿಸು (hiinayisu)
telugu: హీనంగా చూడు (hiinaMgaa cuuDu)
Tamil: குறைவுப்படுத்து (kuRaivuppaTuttu)
Malayalam: ഊശിയാക്ക് (uuSiyaakkə)
English: belittle
హీనమైన
అతనిది హీనమైన ప్రవర్తన
kannada: ಹೀನವಾದ (hiinavaada)
telugu: హీనమైన (hiinamaina)
Tamil: நீசமான (ṉiicamaana)
Malayalam: ഹീന (hiina)
English: mean
హీనమైన పనులు
అతడు అనేక హీనమైన పనులు చేశాడు
kannada: ಹೀನವೃತ್ತಿ (hiinavRutti)
telugu: హీనమైన పనులు (hiinamaina panulu)
Tamil: நீசச்செயல் (ṉiicacceyal)
Malayalam: ഹീനവൃത്തി (hiinavRtti)
English: mean action
హుండి
అతను హుండిలో డబ్బులు వేశాడు
kannada: ಹುಂಡಿ (hunDi)
telugu: హుండి (huMDi)
Tamil: உண்டியல் (uNTiyal)
Malayalam: ഹുണ്ടി (huNTi)
English: cash collection box
హుండీ
అతడు హుండీలో డబ్బు వేశాడు
kannada: ಭಂಡಾರ (bhanDaara)
telugu: హుండీ (huMDii)
Tamil: உண்டியல் (uNTiyal)
Malayalam: ഭണ്ഡാരം (bhaNDaaraM)
English: treasure
హుక్కా
అతడు హుక్కా పీల్చాడు
kannada: ಹುಕ್ಕಾ (hukkaa)
telugu: హుక్కా (hukkaa)
Tamil: உக்கா (ukka)
Malayalam: ഹുക്കാ (hukkaa)
English: hookah
హుషారు
అతను హుషారుగా లేడు
kannada: ಚುರುಕುತನ (curukutana)
telugu: హుషారు (hu$aaru)
Tamil: சுறுசுறுப்பு (cuRucuRuppu)
Malayalam: ഉഷാര് (u$aaR)
English: smartness
హృదయం
అతనిమాటలు హృదయాన్ని కలిచివేశాయి
kannada: ಹೃದಯ (hRudaya)
telugu: హృదయం (hRudayaM)
Tamil: இதயம் (itayam)
Malayalam: കൂമ്പ് (kuumbə)
English: heart
హృదయం
రవి హృదయం బద్ధలయ్యే మాటలు చెప్తున్నాడు
kannada: ಹೃದಯ (hRudaya)
telugu: హృదయం (hRudayaM)
Tamil: இதயம் (itayam)
Malayalam: ചങ്ക് (caŋkə)
English: heart
హృదయం
ఆమె హృదయం నిర్మలమైనది
kannada: ಹೃದಯ (hRudaya)
telugu: హృదయం (hRudayaM)
Tamil: இதயம் (itayam)
Malayalam: ഹൃദയം (hRdayaM)
English: heart
హృద్రోగం
హృద్రోగంతో బాధపడుతున్న రోగికి శస్త్ర చికిత్స చేశారు
kannada: ಹೃದಯ ರೋಗ (hRudaya rooga )
telugu: హృద్రోగం (hRudroogaM)
Tamil: இதயநோய் (itayaṉooy)
Malayalam: ഹൃദ്രോഗം (hRədrogaM)
English: heart disease
హెక్టారు
ఒక హెక్టారు స్ధలంలో రబ్బరు నాటారు
kannada: ಹೆಕ್ಟರ್ (hekTar)
telugu: హెక్టారు (hekTaaru)
Tamil: ஹெக்டர் (hekTar)
Malayalam: ഹെക്ടര് (hekəTaR)
English: hectare
హెచ్చరిక
న్యాయమూర్తి ప్రతివాదికి హెచ్చరిక జారీ చేశాడు
kannada: ಎಚ್ಚರಿಕೆ (eccarike)
telugu: హెచ్చరిక (heccarika)
Tamil: எச்சரிக்கை (eccarikkai)
Malayalam: താക്കീത് (taakkiitə)
English: warning
హెచ్చు
వారు హెచ్చు వెలతో సామానులు కొన్నారు
kannada: ಹೆಚ್ಚಿನ (heccina)
telugu: హెచ్చు (heccu)
Tamil: உயர்ந்த (uyarṉta)
Malayalam: വര്ദ്ധന (vaRddhana)
English: increasing
హేతువాదం
అతను హేతువాదం గూర్చిమాట్లాడాడు
kannada: ಯುಕ್ತಿವಾದ (yuktivaada)
telugu: హేతువాదం (heetuvaadaM)
Tamil: யுக்திவாதம் (yuktivaatam)
Malayalam: യുക്തിവാദം (yuktivaadaM)
English: rationalism
హేతువాది
అతను ఒక హేతువాది
kannada: ಯುಕ್ತಿವಾದಿ (yuktivaadi)
telugu: హేతువాది (heetuvaadi)
Tamil: யுக்திவாதி (yuktivaati)
Malayalam: യുക്തിവാദി (yuktivaadi)
English: rationalist
హేతువు
ప్రతిదానికి మౌలికంగా ఒక హేతువు ఉంటుంది
kannada: ಕಾರಣ (kaaraNa)
telugu: హేతువు (heetuvu)
Tamil: காரணம் (kaaraNam)
Malayalam: കാരണം (kaaraNaM)
English: cause