Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
అంబాడు
పాప గదిలో అంబాడుతున్నది.
kannada: ತೆವಳು (tevaLu)
telugu: అంబాడు (aMbaaDu)
Tamil: தவழ் (tavaz)
Malayalam: ഇഴയ് (iZayə)
English: move
అంబారి
ఏనుగు అంబారీ లేకుండానే ఆహ్వానిస్తున్నారు
kannada: ಅಂಬಾರಿ (ambaari)
telugu: అంబారి (aMbaari)
Tamil: அம்பாரி (ampaari)
Malayalam: അമ്പാരി (ambaari)
English: howdah
అకస్మాత్తుగా
అకస్మాత్తుగా అక్కడ ఒకవ్యక్తి ప్రత్యక్షమయ్యాడు
kannada: ಮೂರ್ಖತನ (muurkhatana)
telugu: అకస్మాత్తుగా (akasmaattugaa)
Tamil: முட்டாள்தனம் (muTTaaLtanam)
Malayalam: പൊടുന്നനെ (poTunnave)
English: immediately
అకస్మాత్తుగా
అకస్మాత్తుగా వర్షం పడటంతో ఆట ఆపేశారు
kannada: ಪೆಟ್ರೋಲು (peTroolu)
telugu: అకస్మాత్తుగా (akasmaattugaa)
Tamil: பெட்ரோலியம் (peTrooliyam)
Malayalam: പെട്ടെന്ന് (peTTennə)
English: suddenly
అకారం
అ కారం వర్ణమాలలో మొదటి అక్షరం
kannada: ಅಕ್ಷರ (ak$ara)
telugu: అకారం (akaaraM)
Tamil: அகரம் (akaram)
Malayalam: അകാരം (akaaraM)
English: sound or letter
అకారణంగా
అక్కడ ఎవరో అకారణంగా ఆటంక పరుస్తున్నారు
kannada: ಕ್ಷುಲ್ಲಕ (k$ullaka)
telugu: అకారణంగా (akaaraNaMgaa)
Tamil: தொந்தரவு (toṉtaravu)
Malayalam: മിനക്കേട് (minakkeeTə)
English: hassles
అకారాది
మేము పదాలను అకారాది క్రమంలో రాస్తున్నాం
kannada: ಅಕಾರಾದಿ (akaaraadi)
telugu: అకారాది (akaaraadi)
Tamil: அகராதி (akaraati)
Malayalam: അകാരാദി (akaaraadi)
English: alphabetical order
అకాల
అతను అకాల మరణం చెందాడు
kannada: ಅಕಾಲ (akaala)
telugu: అకాల (akaala)
Tamil: அகாலம் (akaalam)
Malayalam: അകാലം (akaalaM)
English: untimely
అక్క
అతని అక్క నన్ను అడిగింది
kannada: ಅಕ್ಕ (akka)
telugu: అక్క (akka)
Tamil: அக்கா (akkaa)
Malayalam: അക്ക (akka)
English: elder sister
అక్క
రాజును అతని అక్క తిట్టింది
kannada: ಅಕ್ಕ (akka)
telugu: అక్క (akka)
Tamil: அக்கா (akkaa)
Malayalam: ചേച്ചി (ceecci)
English: elder sister
అక్కడ
అక్కడ కొండ కనపడటం లేదా?
kannada: ಅಲ್ಲಿ (alli )
telugu: అక్కడ (akkaDa)
Tamil: அங்கு (aŋku)
Malayalam: അങ്ങ് (aŋŋə)
English: there
అక్కడ
ప్రమాదం జరిగినది అక్కడ
kannada: ಅಲ್ಲಿ (alli)
telugu: అక్కడ (akkaDa)
Tamil: அந்த (aṉta)
Malayalam: അവിടെ (aviTe)
English: there
అక్కడా ఇక్కడ
మీరు అక్కడా ఇక్కడ ఎందుకు తిరుగుతారు?
kannada: ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ (alli illi)
telugu: అక్కడా ఇక్కడ (akkaDaa ikkaDa)
Tamil: அங்குமிங்கும் (aŋkummiŋkum)
Malayalam: അങ്ങുമിങ്ങും (aŋŋumiŋŋuM)
English: here &there
అక్టోబరు
అక్టోబరు నెలలో అతనికి తీరిక ఉండదు
kannada: ಅಕ್ಟೋಬರ್ (akToobar )
telugu: అక్టోబరు (akToobaru)
Tamil: அக்டோபர் (akToopar)
Malayalam: ഒക്ടോബര് (okToobaR)
English: october
అక్షం
భూమి తన అక్షం మీద తిరుగుతున్నది
kannada: ಕಕ್ಷೆ (kak$e )
telugu: అక్షం (ak$aM)
Tamil: அச்சு (accu)
Malayalam: അച്ച് (accə)
English: axle
అక్షయపాత్ర
పాంచాలి దగ్గర అక్షయపాత్ర ఉన్నది
kannada: ಅಕ್ಷಯ ಪಾತ್ರೆ (ak$aya paatre)
telugu: అక్షయపాత్ర (ak$ayapaatra)
Tamil: அட்சயப்பாத்திரம் (aTcayappaattiram)
Malayalam: അക്ഷയപാത്രം (ak$ayapaatRaM)
English: inexhaustible platter
అక్షరం
అక్షరమే ఆయుధం
kannada: ಅಕ್ಷರ (ak$ara)
telugu: అక్షరం (ak$araM)
Tamil: எழுத்து (ezuttu)
Malayalam: അക്ഷരം (aK$araM)
English: letter
అక్షరాల
అతను అక్షరాలా చెప్పినట్లే చేశాడు
kannada: ಅಕ್ಷರಶಃ (ak$araSaha)
telugu: అక్షరాల (ak$araala)
Tamil: கூறியது போல் (kuuRiyatu pool)
Malayalam: അക്ഷരാര്ഥം (ak$araaRthaM)
English: literally
అక్షింతలు
యాగానికి అక్షింతలు తయారుగా ఉన్నాయి
kannada: ಅಕ್ಷತೆ (ak$ate)
telugu: అక్షింతలు (ak$iMtalu)
Tamil: அர்ச்சனை அரிசி (arccanai arici)
Malayalam: അക്ഷതം (aK$ataM)
English: sacrificial grain
అగరొత్తుల స్టాండు
అతడు అగరొత్తుల స్టాండును కదిలించాడు
kannada: ಧೂಪಾರತಿ (dhuupaarati)
telugu: అగరొత్తుల స్టాండు (agarottula sTaaMDu)
Tamil: தூபக்கால் (tuupakkaal)
Malayalam: ധൂപക്കുറ്റി (dhuupakkuRRi)
English: incense burner