Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
షరతు
నిజమైన ప్రేమకు షరతులు ఉండవు
kannada: ಕಟ್ಟುಪಾಡು (kaTTupaaDu)
telugu: షరతు ($aratu)
Tamil: வரையறை (varaiyaRai)
Malayalam: ഉപാധി (upaadhi)
English: condition
షరతు
నువ్వు నా షరతులు అంగీకరిస్తేనే రాగలను
kannada: ಷರತ್ತು ($arattu)
telugu: షరతు ($aratu)
Tamil: நிபந்தனை (ṉipaṉtanai)
Malayalam: വ്യവസ്ഥ (vyavastha)
English: condition
షెడ్యూలుకులం
అతను షెడ్యూలు కులానికి చెందినవాడు
kannada: ಪರಿಶಿಷ್ಠ ಜಾತಿ (pariSi$Ta jaati)
telugu: షెడ్యూలుకులం ($eDyuulu kulaM)
Tamil: பட்டியல் இனம் (paTTiyal inam)
Malayalam: പട്ടികജാതി (paTTikajaati)
English: scheduled caste