Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
వంకర
అతని ముఖం వంకరపోయింది
kannada: ಸೊಟ್ಟಗಾಗು (soTTagaagu)
telugu: వంకర (vaMkara)
Tamil: கோணி (kooNi)
Malayalam: കോട് (kooTə)
English: twist
వంకర
బొచ్చె వంకర పోయింది
kannada: ಬಗ್ಗು (baggu)
telugu: వంకర (vaMkara)
Tamil: கோணலாக்கு (kooNalaakku)
Malayalam: കോണിയ്ക്ക് (kooNiykkə)
English: curve
వంకరటింకర
అతను వంకరటింకర పళ్ళున్నాడు
kannada: ವಕ್ರ (vakra)
telugu: వంకరటింకర (vaMkaraTiMkara)
Tamil: தெத்து (tettu)
Malayalam: കൊന്ത്രന് (kontRan)
English: uneven
వంకరపన్ను
అతను తన వంకరపన్ను కనపడేలా నవ్వాడు
kannada: ವಕ್ರಹಲ್ಲು (vakrahallu)
telugu: వంకరపన్ను (vaMkarapannu)
Tamil: தெத்துப்பல் (tettuppal)
Malayalam: കോന്ത്രന്പല്ല് (koontRanpallə)
English: tooth in distorted position
వంకాయ
ఆమెకు వంకాయ అంటే ఇష్టంలేదు
kannada: ಬದನೆಕಾಯಿ (badanekaayi)
telugu: వంకాయ (vaMkaaya)
Tamil: கத்தரிக்காய் (kattarikkaay)
Malayalam: കത്തിരിക്ക (kattirikka)
English: brinjal
వంకాయ
వంకాయ ఇక్కడ దొరకదు
kannada: ಬದನೆಕಾಯಿ (badanekaayi)
telugu: వంకాయ (vaMkaaya)
Tamil: கத்தரிக்காய் (kattarikkaay)
Malayalam: വഴുതനങ്ങ (vZutanŋŋa)
English: brinjal
వంకుల
అతనిది వంకుల జుట్టు
kannada: ಗುಂಗುರು ಕೂದಲು (gunguru kuudalu)
telugu: వంకుల (vaMkula)
Tamil: சுருண்ட (cruruNTa)
Malayalam: ചുരുണ്ട (curuNTa)
English: curly
వంగిన
అతను వంగిన కర్రతో అడవి మృగాన్ని ఎదుర్కొన్నాడు
kannada: ಡೊಂಕಾದ (Donkaada)
telugu: వంగిన (vaMgina)
Tamil: வளைவான (vaLaivaana)
Malayalam: വളഞ്ഞ (vLa~~a)
English: bent
వంగు
అతను కిందపడిన దాన్ని తీయటానికి వంగాడు
kannada: ಬಗ್ಗು (baggu)
telugu: వంగు (vaMgu)
Tamil: குனி (kuni)
Malayalam: കുനിയ് (kuniyə)
English: bend
వంగు
అతను గురువు ముందు తలవంచాడు
kannada: ಬಾಗಿನಿಲ್ಲು (baaginillu)
telugu: వంగు (vaMgu)
Tamil: குனி (kuni)
Malayalam: കുനിയ് (kuniyə)
English: bow
వంగు
అతను వంగి నడుస్తున్నాడు
kannada: ಬಾಗಿದ ಬೆನ್ನು (baagida bennu)
telugu: వంగు (vaMgu)
Tamil: கூனு (kuunu)
Malayalam: കൂന് (kuunə)
English: bend the back
వంగు
రామన్ గొడుగు వంగింది
kannada: ಬಾಗು (baagu)
telugu: వంగు (vaMgu)
Tamil: வளை (vaLai)
Malayalam: കോണ് (kooNə)
English: become bend
వంగు
అతను వంగి నడిచాడు
kannada: ನುಗ್ಗು (nuggu)
telugu: వంగు (vaMgu)
Tamil: நுழை (ṉuzai)
Malayalam: നൂഴ് (nuuZə)
English: squeeze in through bottom
వంగు
కమ్మి వంగిపోతూ ఉంది
kannada: ಬಾಗು (baagu)
telugu: వంగు (vaMgu)
Tamil: வளை (vaLai)
Malayalam: വളയ് (vaLayə)
English: bend
వంచకుడు
అతను వంచకుడు
kannada: ವಂಚಕ (vancaka)
telugu: వంచకుడు (vaMcakuDu)
Tamil: வஞ்சகன் (vañcakan)
Malayalam: വഞ്ചകന് (va~cakan)
English: deceitful man
వంచకుడు
అతడు వంచకుడు
kannada: ಕೆಟ್ಟವನು (keTTavanu)
telugu: వంచకుడు (vaMcakuDu)
Tamil: தீயவன் (tiiyavan)
Malayalam: വഷളന് (va$aLan)
English: depraved man
వంచన
వంచన శిక్షార్హమైనది
kannada: ದುರಾಚಾರ (duraacaara)
telugu: వంచన (vaMcana)
Tamil: ஆள்மாறாட்டம் (aaLmaaRaaTTam)
Malayalam: ആള്മാറാട്ടം (aaLmaaRaaTTaM)
English: impersonation
వంచన
ఆ అబ్బాయి అతని వంచనకు బలి కాలేదు
kannada: ವಂಚನೆ (vancane)
telugu: వంచన (vaMcana)
Tamil: ஏமாற்று வித்தை (eemaaRRu vittai)
Malayalam: ഉരുട്ട് (uruTTə)
English: deceit
వంచన
అతను వంచనకు గురైనాడు
kannada: ವಂಚನೆ (vancane )
telugu: వంచన (vaMcana)
Tamil: ஏமாற்றம் (eemaaRRam)
Malayalam: കളിപ്പിക്കല് (kaLippikkal)
English: cheating
వంచన
అతడు వంచనకు గురించిన కథలు చెప్పాడు
kannada: ವಂಚನೆ (vancane)
telugu: వంచన (vaMcana)
Tamil: வஞ்சனை (vañcanai)
Malayalam: വഞ്ചന (va~cana)
English: deceiet