Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
లంగరు
సముద్రంలో లంగరు వేశారు
kannada: ಲಂಗರು (langaru)
telugu: లంగరు (laMgaru)
Tamil: நங்கூரம் (ṉaŋkuuram)
Malayalam: നങ്കൂരം (naŋkuuraM)
English: anchor
లంగోటి
మాధవన్ లంగోటి వేసుకున్నాడు
kannada: ಲಂಗೋಟಿ (langooTi)
telugu: లంగోటి (laMgooTi)
Tamil: கோவணம் (koovaNam)
Malayalam: കോണകം (kooNakaM)
English: loin cloth
లంగోటి
అతడు లంగోటి మాత్రం కట్టుకొన్నాడు
kannada: ಲಂಗೋಟಿ (langooTi)
telugu: లంగోటి (laMgooTi)
Tamil: கோவணம் (koovaNam)
Malayalam: ലങ്കോട്ടി (laŋkooTTi)
English: kind of under cloth
లంగోటి
అతను లంగోటి కట్టుకుంటున్నాడు
kannada: ಲಂಗೋಟಿ ಕಟ್ಟು (langooTi kaTTu)
telugu: లంగోటి (laMgooTi)
Tamil: கோவணங்கட்டு (koovaNaŋkaTTu)
Malayalam: ലങ്കോട്ടികെട്ട് (laŋkooTTikeTTə)
English: tie the loin cloth
లంచం
అతను లంచం తీసుకొన్నాడట
kannada: ಲಂಚ (lanca)
telugu: లంచం (laMcaM)
Tamil: இலஞ்சம் (ilañcam)
Malayalam: കൈക്കൂലി (kaikuuli)
English: bribe
లంచం
అతను ఆఫీసర్ కు లంచం ఇచ్చాడు
kannada: ಲಂಚ (lanca)
telugu: లంచం (laMcaM)
Tamil: கையூட்டு (kaiyuuTTu)
Malayalam: കൈമടക്കം (kaimaTakkaM)
English: bribe
లంచం
లంచం తీసుకున్న అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు
kannada: ಲಂಚ (lanca)
telugu: లంచం (laMcaM)
Tamil: கையூட்டு (kaiyuuTTu)
Malayalam: കോഴ (kooZa)
English: bribe
లంచం
అతడు లంచాల ప్రియుడు
kannada: ಲಂಚ (lanca)
telugu: లంచం (laMcaM)
Tamil: மாமூல் (maamuul)
Malayalam: മാമൂല് (maamuul)
English: bribe
లకుముకిపిట్ట
లకుముకి పిట్ట చేపను పట్టుకొంది
kannada: ಚಿನ್ನ (cinna)
telugu: లకుముకిపిట్ట (lakumuki piTTa)
Tamil: பொன் (pon)
Malayalam: പൊന്മാന് (ponmaan)
English: King fisher
లక్క
కార్యాలయ ఉత్తరాలను లక్కతో సీలు వేశారు
kannada: ಮುದ್ರೆಮೇಣ (mudremeeNa )
telugu: లక్క (lakka)
Tamil: அரக்கு (arakku)
Malayalam: അരക്ക് (arakkə)
English: sealing wax
లక్క
ఆఫీసులో ఉత్తరాలను లక్కతో మూసి వేశారు
kannada: ಮೇಣ (meeNa)
telugu: లక్క (lakka)
Tamil: மெழுகு (mezuku)
Malayalam: മെഴുക് (meZukə)
English: wax
లక్ష
అక్కడికి లక్షలమంది వచ్చారు
kannada: ಲಕ್ಷ (lak$a)
telugu: లక్ష (lak$a)
Tamil: இலட்சம் (ilaTcam)
Malayalam: ലക്ഷം (lak$aM)
English: lakh
లక్షణం
అతడు ఒక లక్షణం చెప్పాడు
kannada: ಲಕ್ಷಣ (lak$aNa)
telugu: లక్షణం (lak$aNaM)
Tamil: இலட்சணம் (ilaTcaNam)
Malayalam: ലക്ഷണം (lakaNaM)
English: characteristic mark
లక్షణాలు
దాని తాలూకూ లక్షణాలు ఏవీలేవు
kannada: ಲಕ್ಷಣ (lak$aNa)
telugu: లక్షణాలు (lak$aNaalu)
Tamil: குறிப்பு (kuRippu)
Malayalam: ലാഞ്ഛന (la~chana)
English: sign
లక్ష్యం
ఒక లక్ష్యం లేని యాత్ర అది
kannada: ಉದ್ದೇಶ (uddeeSa)
telugu: లక్ష్యం (lak$yaM)
Tamil: குறிக்கோள் (kuRikkooL)
Malayalam: ലക്ഷ്യം (lak$yaM)
English: aim
లజ్జ
ఆమెకు లజ్జ
kannada: ಲಜ್ಜೆ (lajje)
telugu: లజ్జ (lajja)
Tamil: நாணம் (ṉaaNam)
Malayalam: ലജ്ജ (lajja)
English: bashfulness
లబలబ
మధు లబలబ ఏదో మాట్లాడుతున్నాడు
kannada: ಗೊಣಗೊಣ ಮಾತು (goNa goNa maatu)
telugu: లబలబ (labalaba)
Tamil: தத்துபித்து (tattupittu)
Malayalam: ഞഞ്ഞാപിഞ്ഞാ (~a~~aapi~~aa)
English: nonsensical talk
లభించిన
అతనికి అది లభించలేదు
kannada: ಲಭಿಸು (labhisu)
telugu: లభించిన (labhiMcina)
Tamil: கிடை (kiTai)
Malayalam: ലഭിക്ക് (labhikkə)
English: get
లయ
ఆ కవితకు ఒక లయ, తాళం ఉండేది
kannada: ಲಯ (laya)
telugu: లయ (laya)
Tamil: இலயம் (ilayam)
Malayalam: ലയം (layaM)
English: confluence
లలిత కళలు
వాళ్ళు లలిత కళల ప్రోత్సాహం కోసం అకాడమీని స్థాపించారు
kannada: ಲಲಿತಕಲಾ (lalitakalaa)
telugu: లలిత కళలు (lalita kahalu)
Tamil: கவின் கலை (kavin kalai)
Malayalam: ലളിതകല (laLitakala)
English: fine arts