Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
యంత్రం
ఆ గదిలో చాలా యంత్రాలు ఉండేవి
kannada: ಯಂತ್ರ (yantra)
telugu: యంత్రం (yaMtraM)
Tamil: எந்திரம் (eṉtiram)
Malayalam: യന്ത്രം (yantRaM)
English: machine
యక్షి మరియు మాడాన్
యక్షి మరియు మాడాన్ నివసించడానికి నాగదేవత ఉద్యానవనం ఉంది
kannada: ಯಕ್ಷಿ ಮತ್ತು ಮಾಡಾನ್ (ದ್ರಾವಿಡರ ಒಂದು ಉಪದೇವರು) (yak$i mattu maaDaan)
telugu: యక్షి మరియు మాడాన్ (yak$i mariyu maaDaan)
Tamil: சுடலைமாடன் (cuTalaimaaTan)
Malayalam: മാടന് (maaTan)
English: Dradian cult of Worship
యక్షుడు
యక్షుడు ఆదారిన వచ్చాడు
kannada: ಯಕ್ಷ (yak$a)
telugu: యక్షుడు (yak$uDu)
Tamil: யக்சன் (yakcan)
Malayalam: യക്ഷന് (yak$an)
English: demigod
యజమాని
అతను ఈ ఇంటి యజమాని
kannada: ಒಡೆಯ (oDeya)
telugu: యజమాని (yajamaani)
Tamil: உரிமையாளர் (urimaiyaaLar)
Malayalam: ഉടമ (uTama)
English: owner
యజమాని
దీనికి ఆయన యజమాని.
kannada: ಯಜಮಾನ (yajamaana)
telugu: యజమాని (yajamaani)
Tamil: உரிமையாளர் (urimaiyaaLar)
Malayalam: ഉടയക്കാരന് (uTayakkaaran)
English: owner
యజమాని
అతడు ఆ కంపెనీకి యజమాని
kannada: ಮಾಲೀಕ (maaliika)
telugu: యజమాని (yajamaani)
Tamil: முதலாளி (mutalaaLi)
Malayalam: മുതലാളി (mutalaaLi)
English: owner
యజమాని
యజమాని పనివానిపై కోపపడ్డాడు
kannada: ಯಜಮಾನ (yajamaana)
telugu: యజమాని (yajamaani)
Tamil: முதலாளி (mutalaaLi)
Malayalam: യജമാനന് (yajamaanan)
English: lord
యజుర్వేదం
అతడు యజుర్వేదాన్ని అనువదించాడు
kannada: ಯಜುರ್ ವೇದ (yajur veeda)
telugu: యజుర్వేదం (yajurveedaM)
Tamil: யசூர் (yacuur)
Malayalam: യജുര് (yajussə)
English: yajurveda
యజ్ఞం
రాజు యజ్ఞం చేశాడు
kannada: ಯಜ್ಞ (yajna)
telugu: యజ్ఞం (yajñaM)
Tamil: வேள்வி (veeLvi)
Malayalam: യജ്ഞം (yaj~aM)
English: holy sacrifice
యథా
యథా గురు తథా శిష్య
kannada: ಯಥಾ (yathaa)
telugu: యథా (yadhaa)
Tamil: போல (poola)
Malayalam: യഥാ (yathaa)
English: according as
యథాకాలం
ఆమె యథాకాలంలో బిడ్డను ప్రసవించింది
kannada: ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ (samayakke sariyaagi)
telugu: యథాకాలం (yadhaa kaalaM)
Tamil: குறித்தகாலம் (kuRittakaalam)
Malayalam: യഥാകാലം (yathaakaalaM)
English: at the proper time
యథార్థమైన
అతడు యథార్థమైన కథ చెప్పాడు
kannada: ನಿಜವಾದ (nijavaada)
telugu: యథార్థమైన (yadhaartha maina)
Tamil: எதார்த்தம் (etaarttam)
Malayalam: യഥാതഥം (yathaatathaM)
English: realistic
యదార్థంగా
అతడు యదార్థంగా బ్రతికే వ్యక్తి
kannada: ಸತ್ಯವಂತ (satyavanta )
telugu: యదార్థంగా (yadhaarthaMgaa)
Tamil: உண்மையாக (uNmaiyaaka)
Malayalam: സത്യസന്ധമായി (satyasandhamaayi)
English: truthfully
యదార్ధం
యదార్ధం ఏమిటో తెలియలేదు
kannada: ನಿಜ (nija)
telugu: యదార్ధం (yadaarthaM)
Tamil: எதார்த்த (etaartta)
Malayalam: യാഥാര്ത്ഥ്യം (yaathaaRthyaM)
English: reality
యధేచ్ఛ
అతను యధేచ్ఛగా సంచరించాడు
kannada: ಇಷ್ಟಾಬಂದಷ್ಟು (i$Taabanda$Tu)
telugu: యధేచ్ఛ (yadheeccha)
Tamil: தன்னிச்சை (tanniccai)
Malayalam: യഥേഷ്ടം (yathee$TaM)
English: as one likes
యన్ను
ఎన్ని యన్నులు ఒక రూపాయి?
kannada: ಯನ್ (yantra)
telugu: యన్ను (yannu)
Tamil: யென் (yen)
Malayalam: യെന് (yen)
English: yen
యమధర్మరాజు
యమధర్మరాజు వచ్చాడు
kannada: ಧರ್ಮರಾಜ (dharmaraaja)
telugu: యమధర్మరాజు (yama dharmaraaju)
Tamil: எமராஜன் (emaraajan)
Malayalam: ധര്മ്മരാജന് (dhaRmmaraajan)
English: Yama
యమపురి
దుర్యోధనుడిని యమపురికి పంపించారు
kannada: ಯಮಪುರ (yamapura)
telugu: యమపురి (yaMapuri)
Tamil: எமலோகம் (emalookam)
Malayalam: കാലപുരി (kaalapuri)
English: Yama’s place
యముడు
యముడు యమపాశంతో వచ్చాడు
kannada: ಯಮಧರ್ಮ (yamadharma)
telugu: యముడు (yamuDu)
Tamil: எமன் (eman)
Malayalam: ധര്മ്മന് (dhaRmman)
English: Yama
యముడు
యముడు మృత్యుదేవుడు
kannada: ಯಮ (yama)
telugu: యముడు (yaMuDu)
Tamil: எமன் (eman)
Malayalam: യമന് (yaman)
English: lord yama