Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
మంకుపట్టు
అతడు ఎప్పుడూ మంకుపట్టుగా ఉంటాడు
kannada: ಹಟ (haTa)
telugu: మంకుపట్టు (moMku paTTu)
Tamil: பிடிவாதம் (piTivaatam)
Malayalam: വാശി (vaaSi)
English: obstinacy
మంగలి
మంగలి కత్తిని సానబెడ్తున్నాడు
kannada: ಕ್ಷೌರಿಕ (k$ourika)
telugu: మంగలి (maMgali)
Tamil: சவரத்தொழிலாளி (cavarattozilaaLi)
Malayalam: ക്ഷുരകന് (k$urakan)
English: barber
మంగళప్రదమైన
మంగళప్రదమైన రోజు ఇది
kannada: ಮಂಗಳಕರವಾದ (mangaLakaravaada)
telugu: మంగళప్రదమైన (mamgaLapradamaina)
Tamil: மங்களகரமான (maŋkaLakaramaana)
Malayalam: മംഗല്യ (maMgalya)
English: auspicious
మంగళవారం
అతను మంగళవారం ఉదయం వెళ్ళిపోయాడు.
kannada: ಮಂಗಳವಾರ (mangaLavaara)
telugu: మంగళవారం (maMgaLa vaaraM)
Tamil: செவ்வாய்கிழமை (cevvaaykizamai)
Malayalam: ചൊവ്വാഴ്ച (covvaaZəca)
English: tuesday
మంచం
అతను మంచం మీద నిద్రపోయాడు
kannada: ಮಂಚ (manca)
telugu: మంచం (maMcaM)
Tamil: கட்டில் (kaTTil)
Malayalam: കട്ടില് (kaTTil)
English: cot
మంచం
అతను మంచం మోసుకొచ్చాడు
kannada: ಮಂಚ (manca)
telugu: మంచం (maMcaM)
Tamil: மஞ்சம் (mañcam)
Malayalam: മഞ്ചം (ma~caM)
English: bed stead
మంచి
రవి మంచి బాలుడు
kannada: ಒಳ್ಳೆಯ (oLLeya)
telugu: మంచి (maMci)
Tamil: நல்ல (ṉalla)
Malayalam: ചൊവ്വ് (covvə)
English: exactness
మంచి
మంచి స్నేహితుడు
kannada: ಒಳ್ಳೆಯ (oLLeya)
telugu: మంచి (maMci)
Tamil: நல்ல (ṉalla)
Malayalam: നല്ല (nalla)
English: good
మంచి
ఇది చాలా మంచి పుస్తకం
kannada: ಒಳ್ಳೆಯ (oLLeya)
telugu: మంచి (maMci)
Tamil: நல்ல (ṉalla)
Malayalam: നല്ല (nalla)
English: good
మంచి
ఆటలు ఆరోగ్యానికి,మనస్సుకు మంచివి
kannada: ಒಳ್ಳೆಯದು . (oLLeyadu)
telugu: మంచి (maMci)
Tamil: நல்லது (ṉallatu)
Malayalam: നല്ലത് (nallatə)
English: fine
మంచి నడవడిక
అతనికి మంచి నడవడిక ఉంది
kannada: ಒಳ್ಳೆಯ ನಡತೆ (oLLeya naDate)
telugu: మంచి నడవడిక (maMci naDavaDika)
Tamil: நன்னடத்தை (ṉannaTattai)
Malayalam: നല്ലനടപ്പ് (nallanaTappə)
English: good conduct
మంచిగుణాలు
అతని మంచిగుణాలను అందరూ ప్రశంసించారు
kannada: ಹೃದಯವಂತಿಕೆ (hRudayavantike)
telugu: మంచిగుణాలు (maMci guNaalu)
Tamil: மனோகுணம் (manookuNam)
Malayalam: മനോഗുണം (manoogunaM)
English: goodness of heart
మంచిచెడు
వాళ్ళు ఆ విషయంలోని మంచిచెడులను విశ్లేషిస్తున్నారు
kannada: ಸರಿತಪ್ಪು (saritappu)
telugu: మంచిచెడు (maMciceDu)
Tamil: சரி தவறு (cari tavaRu)
Malayalam: അകമ്പുറം (akampuRaM)
English: sense of right and wrong
మంచితనం
అతను మనుష్యుల మంచితనం పై నమ్మకం కోల్పోయాడు
kannada: ಒಳಿತು (oLitu)
telugu: మంచితనం (maMcitanaM)
Tamil: நன்மை (ṉanmai)
Malayalam: നന്മ (nanma)
English: goodness
మంచినడవడిక
అతనికి మంచి నడవడిక తెలియదు
kannada: ಒಳಿತು (oLitu)
telugu: మంచినడవడిక (maMci naDavaDika)
Tamil: நெறி (ṉeRi)
Malayalam: നെറി (neRi)
English: good behaviour
మంచినీరు
మంచినీరు కూడా తాగకుండా అతను వ్రతం చేశాడు
kannada: ಜಲಪಾನ (jalapaana)
telugu: మంచినీరు (maMci niiru)
Tamil: குடிநீர் (kuTiṉiir)
Malayalam: ജലപാനം (jalapaanaM)
English: drinking water
మంచిమనసు
అతని మంచిమనసు వల్ల అక్కడి నుండి బయట పడగలిగాడు
kannada: ಒಳ್ಳೆಯತನ (oLLeyatana)
telugu: మంచిమనసు (maMci manassu)
Tamil: நல்லமனசு (ṉallamanacu)
Malayalam: സൌമനസ്യം (saumanasyaM)
English: kind hearterdness
మంచివాడు
అతను మంచివాడు
kannada: ಒಳ್ಳೆಯವನು (oLLeyavanu )
telugu: మంచివాడు (maMcivaaDu)
Tamil: நல்லவன் (ṉallavan)
Malayalam: നല്ലവന് (nallavan)
English: good person
మంచిసలహా
మంచిసలహా వల్ల అతనికి కార్యసిద్ది కలిగింది
kannada: ಸದುಪದೇಶ (sadupadeeSa)
telugu: మంచిసలహా (maMci salahaa)
Tamil: நல்ல உபதேசம் (ṉalla upateecam)
Malayalam: സദുപദേശം (sadupadeeSaM)
English: good advice
మంచు
అతను మంచు మీద జారిపడ్డాడు.
kannada: ಹಿಮ (hima )
telugu: మంచు (maMcu)
Tamil: பனிக்கட்டி (panikkaTTi)
Malayalam: ഉറഞ്ഞമഞ്ഞ് (uRa~~ama~~ə)
English: frost